ATP: అనంతపురంలో అక్టోబర్ 7న TCS ఉద్యోగాల కోసం వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు రోటరీపురంలోని శ్రీనివాస రామానుజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డ్రైవ్ జరుగుతుంది. 2025, 2026 బ్యాచ్‌ల B.Com, BA, BBA, BBM, BMS, BAF, BBI, B.Sc గ్రాడ్యుయేట్లు అర్హులు. Aptitude Test, Interview ద్వారా ఎంపిక చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
TCSలో ఉద్యోగాలకు వాక్‌ఇన్ డ్రైవ్


