హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

PDPL: ఎలిగేడు మండలం రాములపల్లి వద్ద రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఇవాళ పరిశీలించారు. సంబంధిత అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణ పనులను నిర్ణీత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.