హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షయపై అవగాహన అవసరం

SRD: కంగ్టి మండలం జమ్గి (బీ)లో సర్పంచ్ దత్తు రెడ్డి ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. MLHP రేణుక మాట్లాడుతూ ప్రజలు వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. క్షయను తొలి దశలోనే గుర్తించి, వైద్యుల సూచనల మేరకు పూర్తి స్థాయిలో మందులు వాడితే వ్యాధిని అరికట్టవచ్చని తెలిపారు.