ASF: రెబ్బెన మండలం గోలేటిలోని భవిత కేంద్రంలో ఖాళీగా ఉన్న తాత్కాలిక ఆయా పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MEO మేకర్తి వెంకటేశ్వర్ సోమవారం ప్రకటనలో తెలిపారు. స్థానిక మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన వారు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 9వ తేదీ లోపు దరఖాస్తులను స్థానిక పాఠశాలలో సమర్పింలన్నారు.
తెలంగాణ
ఆయా పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


