MDK: తూప్రాన్ ITI కళాశాలలో సబ్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాలు, పోక్సో చట్టం, మానవ అక్రమ రవాణా నివారణ, మహిళల రక్షణపై అవగాహన కల్పించారు. ఆండ్రాయిడ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.
తెలంగాణ
విద్యార్థులకు సైబర్ మోసాలకు అవగాహన


