NLR: సీఎం చంద్రబాబు వయసును మర్చిపోయి పేదల సేవలో పనిచేస్తున్నారని.. అధికారులు కూడా అదే విధంగా పనిచేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరులో ఆమె మాట్లాడారు. ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులు వారధి గా ఉండి ప్రభుత్వం అందించే సంక్షేమాలు వారికీ అందజేసే విధంగా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అధికారులు బాధ్యతగా పనిచేయాలి: MLA


