SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి ఆలయానికి సోమవారం భక్తులు భారీగా పోటెత్తారు. ఉదయాన్నే భక్తులు తలనీలాలు సమర్పించుకుని పవిత్ర స్నానాలు ఆచరించారు. ధర్మదర్శనం, కోడెమొక్కు కూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. కోడెతో పాటుగా, ఇతరత మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తెలంగాణ
భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు


