NZB: పోలీసుల వేధింపులు తాళలేకే సుధాకర్ ఆత్మహత్యకు యత్నించాడని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఇప్పటికే తనపై పలుమార్లు పెట్టీ కేసులు నమోదు చేసిన పోలీసులు, మళ్లీ ఫోన్ చేసి ఫైన్ కట్టాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ఆ మనస్తాపంతోనే సుధాకర్ ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితుడి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
ముందు సుధాకర్ కుటుంబీకుల ధర్నా


