హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

NLR: బుచ్చి (M) దామరమడుగు సిపిఎం నేత మాజీ సర్పంచ్ సురేష్‌‌ను జిల్లా కెవిపిఎస్ (కుల వివక్ష పోరాట సమితి సభ్యులు) నాయకులు పరామర్శించారు. టిడిపి నేతలు సురేష్ పై చేసిన దాడిని ఖండించారు. మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రోత్సాహంతోనే సురేష్ పై దాడి చేశారన్నారు. సురేష్ పై దాడి చేసిన టీడీపీ నాయకుల పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నరు.