సత్యసాయి: చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు నరసింహులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత నేడు నాగసముద్రం గ్రామానికి వెళ్లి ఆయన చిత్రాపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
సీనియర్ నాయకుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరిటాల పరామర్శా


