HYD: రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ కార్యవర్గ సభ్యులతో సమావేశానికి విచ్చేసిన నూతన తెలంగాణ బీజేపీ సహ ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్, ప్రధాన కార్యదర్శి మధుకర్, సహ ప్రధాన కార్యదర్శిలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తెలంగాణ
తెలంగాణలో బీజేపీకి కొత్త వ్యూహం


