ATP: SMC ఎన్నికల నేపథ్యంలో కంబదూర్ మండలం పాళ్లూరు వెంకటాంపల్లికి చెందిన వైసీపీ నాయకుడు నరేంద్రపై టీడీపీ వర్గీయులు చేసిన దాడిని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య తీవ్రంగా ఖండించారు. గాయపడిన నరేంద్రను ఆయన నివాసంలో పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనలేక భౌతిక దాడులకు దిగడం పిరికితనమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
భౌతిక దాడులకు దిగడం పిరికితనం: తలారి రంగయ్య


