హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెక్కులు పంపిణీ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే

JN: పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అర్హులైన లబ్ధిదారులకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కల్యాణలక్ష్మి, షాధీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.