హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిమాండ్లు అంగీకరిస్తే సమ్మె విరమిస్తాం: ఏఐటీయూసీ

ASF: కార్మికులకు ప్రతి నెలా వేతనాలు సకాలంలో చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కార్మికులు 4 రోజులుగా చేస్తున్న సమ్మెలో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ చర్చలకు పిలిచారని, డిమాండ్లు పూర్తిగా అంగీకరిస్తేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు.