హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోరుగా RTC ఎన్నికల ప్రచారం

SRD: నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిపో కార్మికుల భవిష్యత్తు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో డిపో ఛైర్మన్ ఏ.బాబు, అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, సెక్రటరీ మాణిక్ ప్రభు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.