HYD: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దానం నాగేందర్ పర్యటించారు. స్థానిక వాసులతో సమావేశం అవుతూ సమస్యల పరిష్కారం పై దృష్టి సారించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కరించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
స్థానికులతో సమావేశమైన దానం నాగేందర్


