BHPL: భూపాలపల్లి జిల్లాలోనీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్హతలు లేని వ్యక్తులతో బోధన చేయిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసఫ్ ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఉపాధ్యాయుల అర్హతలు, నియామక వివరాలు, అనుమతులను పరిశీలించాలని ఆయన కోరారు.
తెలంగాణ
'విద్యార్హతలు లేని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి'


