RR: పేద యువతులకు అండగా నిలిచిన కేసీఆర్ సంకల్పంతోనే కల్యాణలక్ష్మి పథకం పురుడు పోసుకుందని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కల్యాణలక్ష్మి పథకం ప్రారంభమై 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా సోమవారం పట్టణ బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మహిళా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కేసీఆర్ సంకల్పమే కల్యాణలక్ష్మి: మాజీ ఎమ్మెల్యే


