SKLM: పలాస హైవేలో ఇటీవల జరిగిన ప్రమాదంలో 70 గొర్రెలు మృతి చెందగా, కాపరి గుమ్మిడి హరికృష్ణ గాయపడి శ్రీకాకుళంలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆసుపత్రిని సందర్శించి, బాధితుడికి రూ.10వేలు ఆర్థిక సహాయం అందించారు. లారీ యజమాని నుంచి నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
గొర్రెల కాపరికి ఆర్థిక సాయం అందజేత


