హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హలో మాదిగ విద్యార్థి చలో హైదరాబాద్'

WGL: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న మాదిగ విద్యార్థుల జాతీయ స్థాయి మహాసభ వాల్ పోస్టర్‌ను వరంగల్ బాలుర సంక్షేమ హాస్టల్‌లో ఆవిష్కరించారు. MRPS జిల్లా ఇంచార్జ్ వంగూరు ఆనందరావు, MSF జిల్లా ఇంచార్జ్ చింతం సిద్దు పాల్గొని విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.