HNK: BRS తిరిగి వచ్చేది లేదని, సోషల్ మీడియాలో కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని MLA రాజేందర్ రెడ్డి అన్నారు. HNKలో నేడు మాట్లాడుతూ... ఎన్నికలు రేపు వచ్చిన ఇండియా కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారన్నారు. తమ సొంత ఇంటి కూతురు అడిగిన ప్రశ్నలకే BRS నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు.
తెలంగాణ
VIDEO: BRS తిరిగి వచ్చేది లేదు: MLA


