KDP: ప్రొద్దుటూరులో సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పులివెందుల నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న తాగునీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి కాకుండా నిలిచిపోయాయని పేర్కొన్నారు. అసంపూర్తి వాటర్ స్కీమ్స్ కోసం రూ.280 కోట్లు కేటాయించి, 7 మండలాల్లోని 299 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందుల ప్రజలకు త్వరలో తాగునీరు: పవన్ కళ్యాణ్


