SRPT: మున్సిపల్ పరిధిలోని 43వ వార్డులో సిసి రోడ్డు మురికి కాలువ నిర్మాణ పనులకు సోమవారం నాడు మున్సిపల్ చైర్‌పర్సన్ పెన్సాని నివేదితా లక్ష్మీపతి, వైస్ చైర్మన్ షఫీవుల్లా, స్థానిక కౌన్సిలర్ బత్తుల ఝాన్సీ లక్ష్మీ రమేష్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ వార్డులోని మౌలిక వసతుల సమస్యలను విడతలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
సూర్యాపేట : 43 వ వార్డులో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన


