హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలకు అందుబాటులో ఉండాలి'

SKLM: సబ్‌ డివిజన్ నూతన డీఎస్పీగా ధనుంజయ నాయుడు బాధ్యతలు స్వీకరించన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సోమవారం ఎస్పీ మహేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు .నూతన DSPకి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతలను పటిష్టంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలి అని తెలిపారు.