GDWL: వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను మండల బీజేపీ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో అలంపూర్ కంటెస్టెడ్ బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్ సందర్శించారు. సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ టీచర్లను సన్మానించారు. చిన్నారుల పట్ల అంగన్వాడీ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
తెలంగాణ
అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన బీజేపీ నేత


