హైదరాబాద్: 28°C
తెలంగాణ

' పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు'

KMM: తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడుకి చెందిన 25 కుటుంబాలు సోమవారం కాంగ్రెస్‌లో చేరాయి. ఖమ్మం మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నేత దయాకర్ రెడ్డి వారికి కాంగ్రెస్ జెండా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరినట్లు పేర్కొన్నారు.