HNK: పరకాల పట్టణం, దామెర మండల కేంద్రంలో పట్టబద్రుల ఓటర్ నమోదుపై BRS పార్టీ నేతలకు నేడు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పట్టభద్రుడిని పార్టీ శ్రేణులు కలిసి ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని, కాంగ్రెస్ వైఫల్యాలను పట్టబద్రులకు పార్టీ శ్రేణులు వివరించాలన్నారు.
తెలంగాణ
ఓటరు నమోదుపై అవగాహన సదస్సు


