హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంగ్టి పీహెచ్‌సీలో ANC క్యాంప్

SRD: కంగ్టి పీహెచ్‌సీలో సోమవారం ANC ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డా. నాగమణి ఆధ్వర్యంలో గర్భిణులకు సమగ్ర వైద్య పరీక్షలతో పాటు అవసరమైన రక్త పరీక్షలను ఉచితంగా చేశారు. గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు పుష్టికరమైన ఆహారం తీసుకోవాలని డాక్టర్ సూచించారు.