అన్నమయ్య: మదనపల్లె మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరామ్‌పై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, తనపై ఎలాంటి కేసులు లేవంటూ ధ్రువీకరణ పత్రం సమర్పించారని బీఎస్పీ జిల్లా మహిళా కన్వీనర్ సంధ్యారాణి ఆరోపించారు. ఆధారాలతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శివరామ్‌ను పదవి నుంచి తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిపై కలెక్టర్‌కు ఫిర్యాదు


