కడప ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌లో ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 10 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పని ప్రదేశాల్లో మానసిక ఆరోగ్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించనున్నారు. రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ జమున, సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరాముడు కార్యక్రమాలను ప్రారంభించారు. ముగ్గుల ద్వారా అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
కడపలో మానసిక ఆరోగ్య వారోత్సవాలు


