హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నెల్లూరు కలెక్టరేట్‌లో పిజిఆర్ఎస్ కార్యక్రమం

NLR: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం పీజిఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జెసి మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ భూ సమస్యలపై వచ్చిన పీర్యాదులను అధికారులు పరిశీలించి, పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు.