MDCL: ఉప్పల్, కుషాయిగూడ పీహెచ్‌సీలతో పాటు పలు బస్తీ దవఖానాల్లో రక్త పరీక్షలు చేయించుకున్న రోగులకు తెలంగాణ డయాగ్నస్టిక్స్ రిపోర్టులు మొబైల్ నంబర్లకు చేరడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో పరీక్షలు పూర్తయ్యాక వెంటనే ఫోన్లకు రిపోర్టులు వచ్చేవని, ప్రస్తుతం రోజుల తరబడి ఆలస్యమవుతోందని రోగులు చెబుతున్నారు.
తెలంగాణ
ఫోన్లకు రాని డయాగ్నస్టిక్స్ రిపోర్టులు


