NTR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నందిగామ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. నందిగామ మండలం చందాపురం క్రాస్ రోడ్ వద్ద ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రూ.2.50 కోట్ల నిధులతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి ప్రభుత్వంలో నందిగామకు అభివృద్ధి జోరు


