హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమిషనర్ రమేష్ బాబుకు ఘన సత్కారం

GNTR: స్వచ్ఛ ఆంధ్ర-2026 అవార్డులో రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించిన పొన్నూరు మున్సిపాలిటీ కమిషనర్ రమేష్ బాబును టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారుల కృషికి ఈ అవార్డు గుర్తింపు అని నాయకులు పేర్కొన్నారు.