CTR: బుగ్గమఠం భూముల వ్యవహారంలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు మెరిట్స్‌లోకి వెళ్లబోమని స్పష్టం చేస్తూ, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రక్రియ కొనసాగాలని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్


