హైదరాబాద్: 28°C
తెలంగాణ

లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని వినతి

PDPL: సింగరేణి సంస్థ లాభాల్లో 36 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జీడీకే-11వ గని ఫిట్ సెక్రటరీ వాసర్ల జోసెఫ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం గని మేనేజర్ జాన్సన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.