హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లె వైసీపీ నేతలతో మిథున్ రెడ్డి భేటీ

అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. పుంగనూరు రోడ్డులోని ఎంపీ కార్యాలయంలో జరిగిన భేటీలో పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, మహేంద్ర, కౌశిక్ రాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.