హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మావుళ్లమ్మ స్వర్ణవస్త్రానికి బంగారం విరాళం

W.G: ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి స్వర్ణవస్త్రం ప్రాజెక్టుకు భీమవరానికి చెందిన ఆకుల వీరస్వామి, పద్మజారాణి దంపతులు 4 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు. దాతలకు అర్చకులు వేదాశీర్వచనం పలకగా, ఆలయ ఏసీ బుద్ద మహాలక్ష్మి నగేష్, ఛైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్త పాపోలు ఏడుకొండలు పాల్గొన్నారు.