TPT: పీలేరు మండలం అగ్రహారం కంభం మిట్టపల్లికి చెందిన భరత్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని తల్లిదండ్రులు యశోద, ఈశ్వరరావు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ.. ప్రేమ వ్యవహారంలో యువతి కుటుంబసభ్యులు తమ కుమారుడిని బెదిరించారని ఆరోపించారు. ఏప్రిల్ 3న భరత్ కుమార్ మృతిచెందగా, ఉరివేసుకున్నట్లు కేసును తారుమారు చేస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'నా కుమారుడి మృతిపై సమగ్ర విచారణ చేయాలి'


