హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూమి ఆక్రమణపై ప్రజావాణిలో ఫిర్యాదు

GDWL: మానవపాడు మండలం బూడిదపాడు గ్రామంలో SC సమాధుల కోసం ప్రభుత్వం కేటాయించిన 3 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని ఓ వ్యక్తి ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ మేరకు మండల ప్రజావాణిలో ఎంపీడీవో రాఘవులకు ఫిర్యాదు చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు.