హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి స్పందన కరువు

SRD: సిర్గాపూర్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఒక్క దరఖాస్తు కూడా అందలేదు. ఎంపీడీవో అండాలమ్మ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు.