NLG: ఉమ్మడి జిల్లాలో (CMR) కేటాయింపుల్లో వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 112 ఏళ్లుగా ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అప్పగించడంలో మిల్లర్లు విఫలమవ్వడంతో.. ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్లకు పైగా గండిపడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన 500 రైస్ మిల్లులను అధికారులు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు.
తెలంగాణ
CMR బియ్యం స్వాహా..!


