ELR: ప్రజా ఫిర్యాదులను ఒకే గొడుగు కింద ఒకే కార్యాలయంలో నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మనోజ్, తాహసీల్దార్ సన్యాసిరావు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక


