హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: పలాస మండలం లొద్దబద్ర గ్రామంలో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్, సామాజిక భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదవారికి ఇంటి వద్దకే వైద్యం అందేలా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.