కోనసీమ: రాజోలు బాలురు ఉన్నత పాఠశాల వంటశాల నందు సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మహిళలు వంట చేస్తుండగా గ్యాస్ పైప్ లీకై మంటలు వ్యాపించాయి. ఏడుగురు మహిళలు వంట చేస్తుండగా ఒక మహిళకు గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఆమెను మెరుగైన వైద్యం కోసం అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పాఠశాలలో అగ్ని ప్రమాదం..!


