KDP: పులివెందుల మండలం కసనూరు గ్రామంలో ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్, మెడికల్ క్యాంప్‌ను పులివెందుల నియోజకవర్గ క్లస్టర్ ఇన్‌చార్జ్ మారెడ్డి భరత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో కలిసి క్యాంప్‌ను ప్రారంభించారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కసనూరులో క్యాన్సర్ స్క్రీనింగ్, మెడికల్ క్యాంప్


