హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుల్లెట్ ట్రైన్ సాధన దీక్షకు సంకినేని మద్దతు

SRPT: సూర్యాపేట జిల్లా ప్రయోజనాల దృష్ట్యా బుల్లెట్ ట్రైన్ రూట్ ఇక్కడి మీదుగానే వెళ్లాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సాధన దీక్షకు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు సోమవారం సంఘీభావం తెలిపారు; ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్న ఆయన, ఒకవేళ అలైన్‌మెంట్‌లో మార్పులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.