WNP: శ్రీరంగాపూర్ మండలానికి నూతనంగా వచ్చిన ఎంపీడీవోను మండల కుమ్మరి కులస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవోకు శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి కులస్తుల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'నూతన ఎంపీడీవోకు సన్మానం'


