MNCL: బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు చెందిన అశ్విత SGF రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన జోనల్ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ నిరూపమ తెలిపారు. పీఈటీలు రాధారాణి, స్వరూపతో కలిసి ఆమె విద్యార్థిని సోమవారం అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్‌కు అశ్విత


