హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా కేంద్రంలోని న్యూ హైస్కూల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించిన MEO శంకర్
★ ఈనెల 6న జిల్లాకు రానున్న గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా
★ హుస్నాబాద్‌లో మున్సిపల్ వాహనాన్ని ఢీకొని ఇద్దరు మృతి
★ లింగాపూర్‌లో జల్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న RWS ఏఈ శ్రీకాంత్